విశాలాంధ్ర విషవృక్షాన్ని వేళ్లతోసహా పెకిలిద్దాం రండి.
నిరసనలతో ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం ని తెలంగాణ
విద్రోహదినం జరుపుకుందాం..
"మా మౌనం మూగది కాడు, గోడకు వేలాడే తుపాకి
కుడా మౌనంగానే వుంటుంది"
"తెలంగాణా ఒక గాయం, ఉద్యమ రూపం, ఒక కొలిమి
లాంటిది, ఎవరు దీనిని ఆపలేరు"
"జోహార్ జోహార్ అమర వీరులకు - 1969-72 ప్రత్యేక
తెలంగాణా ఉద్యమం"
వజ్రాలు భవనం అందాన్ని పెంపొందించవచ్చు,
చుపరులను
సంబ్రమాశ్చర్యాలలొ ముంచెత్తవచ్చు అయిథె అవి
భవనానికి
పునాదులు కాలెవు..భవనాన్ని దీర్గకాలం వరకు నిలిపి
వుంచ లెవు.. దశబ్దాల తరబడి తమ బుజస్కందలపై
నిలిపి
వుంచలేవు.. ఇంత వరకు మన ఉద్యమానికి వజ్రల లెక్క
నాయకులను సమీకరించామె థప్ప, పూనది రాళ్ళను
సేకరించనే లేదు. అందువల్లె ఎన్ని త్యాగాలు చెసిన
భవనం
రుపు రెకలు దిద్దుకొలెక పొయాం. నేడు మనకు పూనది
రాళ్ళే కావలి.
No comments:
Post a Comment